Duration 6:16

మినరల్ వాటర్ తాగొచ్చా | Is Mineral Safe | Dr RamChandra | Dr RamaChandra Rao Diet | health mantra |

257 883 watched
0
3.7 K
Published 29 Jun 2019

Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...► /watch/k0TFhRUILSRIF గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ► /watch/Icie9bABkNmBe బరువు తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►/watch/swGrIUOnLk7nr కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ► /watch/sJoaBDO2LX72a లివర్ డామేజ్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.. ►/watch/oP8c1gjwsR6wc కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►/watch/c7flmlpLAGhLl హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ►/watch/Qqf50eg_xqp_5 కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►/watch/cOMT9Ck8AwR8T ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►/watch/8CkRHsLOYfbOR బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► /watch/wt8ybdcVayuVy మినరల్ వాటర్ తాగొచ్చా|Is Mineral Safe|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet| #DrRamChandra #DrRamChandraDiet ఆహారపు అలవాట్లు పూర్తిస్థాయిలో మారిపోవటం, మినరల్ వాటర్ పేరుతో వాడుతున్న నీటి వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని Dr Ramachandra అంటున్నారు. లైఫ్ స్టైల్ మారుతున్న నేపథ్యంలో శుభ్రమైన నీరు తాగాలన్న ఆలోచనతో అత్యధికంగా మినరల్ వాటర్ అంటూ పరుగులు పెడుతున్నారని ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని Dr Ramachandra Rao పేర్కొన్నారు. తాగునీరు పేరుతో జరుగుతున్న ఈ మినరల్ వాటర్ వ్యాపారంలో ప్రజల ఆరోగ్యం ఇబ్బందుల్లో పడుతుందన్నారు. సహజసిద్దమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలితో మన పూర్వీకులు ఆరోగ్యంగా జీవించారని, అప్పట్లో మినరల్ వాటర్ లేక పోయినా ఎలాంటి సమస్యలు లేవని Dr Ramachandra Rao వివరిస్తున్నారు. ఇప్పుడు మినరల్ వాటర్ పేరుతో జరుగుతున్నదంతా వ్యాపారమని ప్రజల ఆరోగ్యాలకు ఈ వ్యాపర ధోరణి నష్టం చేస్తుందని Dr Ramachandra తెలియచేస్తున్నారు.

Category

Show more

Comments - 278